.

4, జనవరి 2011, మంగళవారం

ఉల్లి ధరలు - వికీలీక్స్ సమాచారం

 వాటికన్‌ మతాధిపతి పోప్‌ బెండిక్ట్‌-16 ప్రపంచంలో ఆకలికి కారణం వస్తువుల సట్టావ్యాపారం, అధికారుల అవినీతేనని ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. వికీలీక్స్‌ పత్రాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో జన్యుమార్పిడి పంటల ప్రోత్సాహానికి రోమన్‌ కాథలిక్‌ చర్చి మద్దతు ఇవ్వాలని కోరినట్లు స్పెయిన్‌, ఆస్ట్రియా, పాకిస్తాన్‌ తదితర దేశాల నుంచి అమెరికా రాయబారులు పంపిన సమాచారం వెల్లడించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి