కామాక్షిమూవీస్ పతాకంపై నాగార్జున హీరోగా నటించిన 'రగడ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోందని నిర్మాత శివప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...'పలువిషయాలు వెల్లడించారు. 13 రోజులకు రూ.19 కోట్ల 17 లక్షలు షేర్ వచ్చిందని తెలిపారు. అభిమానిగా వీరూపోట్ల హీరోను ఎలా చూపించాలో అలా చూపించి సక్సెస్............
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి