.

17, జనవరి 2011, సోమవారం

అవార్డులకు ప్రాధాన్యత ఇవ్వను..!

ప్రతీదానికి ఓ సీజన్‌ ఉన్నట్టే, బాలీవుడ్‌లో జనవరి, ఫిబ్రవరి కాలాన్ని అవార్డుల సీజన్‌గా పేర్కొంటారు. పలు ప్రయివేట్‌ సంస్థలు తమ తమ అవార్డు ఫంక్షన్లు భారీ హంగూ ఆర్భాటాలతో జరుపుతారు. వీటికి దూరంగా ఉండే తారలు లేకపోలేదు. వారిలో కరీనా కపూర్‌ ఒకరు. తనిప్పుడు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో స్విట్జర్లాండ్‌లో సెలవులు గడుపుతోంది. అనేక సంస్థలు తమ అవార్డుల ఫంక్షన్లకు రావాల్సిందిగా, వాటిని తీసుకోవాల్సిందిగా కరీనాకపూర్‌ను కోరారంట ! కానీ వాటన్నిటినీ కరీనా తిరస్కరించింది. దీని గురించి ఆవిడ మాటల్లో 'అవార్డులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను. ఎన్నో అవార్డు ఫంక్షన్లు ఆహ్వానించాయి.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి