డిసెంబరు మధ్యలో పెట్రోలు ధరలను లీటరుకు రూ.2.95-2.96 పెంచినప్పటికీ చమురు కంపెనీలకు సుమారు రెండు రూపాయల మేర నష్టం వస్తోంది. డీజిల్, వంట గ్యాసు ధరలను పెంచడానికి ప్రభుత్వం ఆసక్తి కనపరచకపోవడంతో, చమురు పంపిణీ సంస్థలు (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు--ఓఎంసీలు) మరో విడత పెట్రో ధరల వడ్డింపుకు.......
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి