.

8, జనవరి 2011, శనివారం

నా చిత్రాల్లోనూ తప్పులు వెదుకుతుంటా...

 

మనసులో ఉన్న దాన్ని సూటిగా చెప్పే వ్యక్తుల్లో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ఒకరు. ఈయన చేసే కామెంట్స్‌ బాలీవుడ్‌లో బాగా పండుతాయి. ఆనందం వచ్చినా, ఆక్రోషం వచ్చినా ఆపుకోకుండా కక్కేయడం ఈ కండలవీరుడి తరహా. తోటి నటీనటుల చిత్రాలను మొహమాటం లేకుండా విమర్శిస్తుంటారు. దీనివల్ల చాలామంది స్నేహితులు దూరం జరిగారు ! తాజాగా ఆ జాబితాలో హృతిక్‌రోషన్‌ చేరాడు. వీటి గురించి సల్మాన్‌ ఏమంటున్నాడో.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి