మీ ఇమెయిల్ 'ఇన్‌బాక్స్' మొత్తం కొత్త మెసేజ్‌లతో నిండిపోతోందా? ఆ మెయిల్స్ మీకు తెలిసినవారినుంచి వచ్చినవి కావా? మీరు వాటిని క్లిక్ చేస్తే వాటిలో ఉన్న 'సబ్జక్ట్ లైన్స్' మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లు గుర్తించారా? వాణిజ్య ప్రకటనలు లేక తప్పుదోవ పట్టించే సమాచారం ద్వారా మీరు ఆ లింకులపై క్లిక్ చేస్తే వేరే వెబ్‌సైట్లలోకి ప్రవేశించే విధంగా అవి వున్నాయా? అయితే వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా.........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి