సీఫా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కన్నడంలో విజయం సాధించిన 'జయహే' చిత్రాన్ని తెలుగులో 'లేడీ బ్రూస్లీ' పేరుతో అనువదిస్తున్నారు. అయేషా టైటిల్ పాత్ర పోషించింది. ఆకాష్, గౌరీపండిట్, థ్రిల్లర్‌మంజు, అవినాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. థ్రిల్లర్‌మంజు ఫైట్స్‌తోపాటు దర్శకత్వం కూడా వహించారు. ఈనెల 7న విడుదల కానుంది.....
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి