.
11, జనవరి 2011, మంగళవారం
అందరి ప్రేమకావాలి
ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై రూపొందిన సినిమా 'ప్రేమకావాలి'. కె.అచ్చిరెడ్డి సమర్పిస్తున్నారు. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా పరిచయమవుతున్నాడు. ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళావేదికలో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన దాసరి మాట్లాడుతూ...'సాధారణ వ్యక్తులు కథానాయకులుగా ఎదగటం సామాన్య విషయం కాదు. మోహన్‌బాబు, నారాయణమూర్తి, శ్రీహరి, జయసుధ అలా వచ్చినవారే. పట్టుదలతో ఇండిస్టీలో నెగ్గుకువచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి