.

9, జనవరి 2011, ఆదివారం

వారెన్నటికీ విజయం సాధించరు

ఐరోపాలో కమ్యూనిస్టు వ్యతిరేకత ఎన్నటికీ విజయం సాధించబోదని 42 కమ్యూనిస్టు, కార్మిక పార్టీలు ఒక ఉమ్మడి ప్రకటనలో స్పష్టం చేశాయి. చరిత్రను తిరగరాసేందుకు, కమ్యూనిస్టులను, కమ్యూనిజాన్ని నేరమయమైందిగా చూపేందుకు ప్రతీఘాత శక్తులు చేస్తున్న ప్రచారాన్ని ఆమోదించని ఇయులో ఉన్న వారందరినీ చట్టపరంగా విచారించేందుకు ఐరోపా యూనియన్‌ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసేందుకు బల్గేరియా, లాట్వియా, లిథుయేనియా, హంగరీ, రుమేనియా, చెక్‌ రిపబ్లిక్‌ విదేశాంగ మంత్రులు చేస్తున్న రెచ్చగొట్టుడు, హానికరమైన యత్నాన్ని అవి ఖండించాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి