మన దేశంలోనంటే వందలాది పండుగలు, ఏడాదికి బోలెడన్ని సెలవులు వున్నాయి కానీ, పాశ్చాత్యదేశాల్లో క్రిస్మస్ మాత్రమే పెద్ద పండుగ. పండుగంటే కేవలం కొత్తదుస్తులు, పిండివంటలు మాత్రమే కాదు. ప్రతి పండుగ వెనుకా ఏదో ఒక పరమార్థం వుంటుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు, ఆ పండుగరోజే కాదు, జీవితమే సఫలమూ..! మరి క్రిస్మస్నుండి ఏం నేర్చుకుందాం అని ప్రశ్నించుకుంటే...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి