వరుణ్‌సందేశ్, నిషా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన 'ఏమైంది ఈ వేళ' చిత్రం 32 కేంద్రాల్లో 50రోజులు పూర్తిచేసుకుందని చిత్ర నిర్మాత రాధామోహన్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. క్లాస్, మాస్, యూత్, ఫ్యామిలీ.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి