.
26, డిసెంబర్ 2010, ఆదివారం
ఆగని మృత్యుఘోష
పంట నష్టాలకూ, రైతుల ఆత్మహత్యలకూ ఎలాంటి సంబంధమూ లేదని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వాఖ్యలు అన్నదాతలను అవమానించాయి. రైతుల ఆత్మవిశ్వాసాన్ని మరింత దెబ్బతీశాయి. శనివారం ఒకే రోజు మరో 16 మంది రైతులు తమ జీవితాలను కడతేర్చుకున్నారు. వీరిలో నలుగురు మహిళా కౌలు రైతులున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి