.

5, డిసెంబర్ 2010, ఆదివారం

'ఓపెన్‌ సోర్స్‌' ఖజానా 'సోర్స్‌ ఫోర్జ్‌

IST  
సాంకేతిక విజ్ఞానం అభివృద్థి చెందేకొద్దీ మనిషికి కంప్యూటర్‌ అవసరం తప్పనిసరి అవుతోంది. అసలు కంప్యూటర్‌ లేనిదే క్షణం కూడా గడవడంలేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలు దీన్ని దండిగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు కొత్తకొత్త సాఫ్ట్‌వేర్లను విడుదల చేస్తూ దానికి అవసరమైన హార్డ్‌వేర్లను సైతం అప్‌గ్రేడ్‌ చేస్తున్నాయి. వేలాది రూపాయలతో కొన్న ఒక సాఫ్ట్‌వేర్‌ ఏడాది తిరిగేసరికి దాని స్థానంలో అప్‌డేట్‌ వెర్షన్‌ను విడుదల.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి