.
4, నవంబర్ 2010, గురువారం
ప్రతిభకు ఆహ్వానం
''ప్రతిభగలవారు ఎందరో ఉన్నారు. చాలామందికి సరైన మార్గం తెలీదు. నేను ఒకప్పుడు కొత్తదాన్నే. ఆ సాధకబాధలు నాకుతెలుసు. అందుకే సినిమారంగానికి కొత్తవారిని పరిచయం చేసే కార్యక్రమాన్ని చేపట్టానని'' నటి ముమైత్‌ఖాన్ చెప్పారు. 'షుగర్‌కేన్ ఎంటర్టైన్మెంట్' అనే నిర్మాణసంస్థను ఆమెను నెలకొల్పారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి