.

10, నవంబర్ 2010, బుధవారం

పోరాటాల్లో మహిళలు ముందుండాలి : ఉత్సాహంగా ఐద్వా జాతీయ మహాసభలు ప్రారంభం

పోరాటాల్లో మహిళలు ముందుండి కీలక పాత్ర పోషించాలని స్వాతంత్య్ర సమరయోధురాలు కెప్టెన్‌ లకీëసెహగల్‌ పిలుపు నిచ్చారు. పోరాటాల గడ్డ, నాటి స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకూ అదే స్ఫూర్తిని ఇస్తున్న కాన్పూర్‌లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 9వ జాతీయ మహాసభలు మంగళవారం ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభ మయ్యాయి. ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు లకీëసెహగల్‌ సంఘం పతాకావిష్కరణ చేశారు. దేశవ్యాప్తంగా అనేకమంది అతిరథ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి