ఇప్పుడు సీక్వెల్స్దే హవా అంతా! పర్ఫెక్ట్గా స్క్రీన్‌ప్లే సమకూర్చుకుంటే మున్నాభారువంటి సీక్వెల్స్ విజయవంతం కావడం మనం చూశాం. గోల్మాల్ సినిమాలలో వుండేదంతా కంగాళీ హాస్యం. మసాలా, మస్తీ, మ్యాడ్‌నెస్‌కు ప్రతిరూపాలు గోల్మాల్ సీరీస్. మనల్ని గుక్కతిప్పుకోనీకుండా హడావిడి హాస్యం జడివానలా కురిపిస్తూ ప్రేక్షకులను అలరించడం వీ
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి