.

20, జనవరి 2014, సోమవారం

అట్టడుగు అగ్గి పిడుగు నాందేవ్ ధసాల్


  మరాఠి భాషలో సుప్రసిద్ధ దళిత సాహిత్య స్వరం, దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమాన్ని 1972లో రాజా ధలేతో కలిసి మొదలెట్టిన కవి నాంధేవ్‌ ధసాల్‌. తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం వచ్చిన (1965 ప్రాంతాలనుంచి) కొద్ది ఏళ్లకే మరాఠి సాహిత్యంలో తీవ్రమైన భాషను ఉపయోగించి తన కవిత్వ తొలి సంపుటిని తీసుకువచ్చిన దళిత యువకుడు నాందేవ్‌! వీరి తొలి కవితా సంపుటి పేరు ముంబై మహానగరిలోని ఒక వేశ్యావాటిక పేరు. గోల్పిరా ఆ వాడ పేరు..read more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి