.

26, జనవరి 2014, ఆదివారం

స్వచ్ఛమైన చిరునవ్వుకు చిరునామా



సృష్టిలో ఉన్న ఏ జంతుజాలానికీ నవ్వే అవకాశం లేదు. కేవలం మనుషులకు మాత్రమే ఈ అవకాశముంది. నవ్వు ఓ సహజగుణం. ఈ గుణాన్ని మనిషి నేటి యాంత్రిక జీవనంలో పడి కోల్పోతున్నాడు. మనలోని బరువు దిగిపోవడానికి నవ్వును మించిన ఔషధం మరొకటి లేదు. ఎంత బరువైన విషయమైనా ఒక నవ్వుతో తేలిపోతుంది. గట్టిగా నవ్వాలే గానీ శరీరంలోని ఇతర భాగాలు కూడా ప్రభావితమవుతాయనీ, పలు రుగ్మతలను నయం చేస్తాయనీ పరిశోధనలు చెబుతున్నాయి. ప్రధానంగా తలలోని 'ఆక్సిపిటల్‌ లోబ్‌' అనే భాగం అమితంగా ప్రభావితం అవుతుందట. ఇది భావోద్వేగాలను మరింతగా ఆస్వాదించడానికి తోడ్పడుతుంది. ఏడుపుతోపాటు నవ్వులోనూ కళ్లలో నీళ్లు వస్తాయి. ఇవి కంటి భాగాలను చైతన్య పరుస్తాయి. మనసును కూడా తేలిక పరుస్తాయి. read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి