26, జనవరి 2014, ఆదివారం

తప్పులపై తాండవం- సిఎంపై ప్రతిపక్షాల ఆగ్రహం 
- ఆర్టికల్‌ 3 ప్రకారం అభిప్రాయాలే చెప్పాలి : స్పీకర్‌ వెల్లడి 
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
  రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులోని అంశాలన్నీ తప్పుల తడక అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తాండవం చేశాయి. బిల్లు రాజ్యాంగబద్ధంగా లేకపోతే తిరిగి ఎందుక వెనక్కి పంపించలేదంటూ టిడిపి, సిపిఎం, లోక్‌సత్తా పార్టీ నిలదీశాయి. సిఎం వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని ఎంఐఎం కోరింది. సిఎం వ్యాఖ్యలను సిపిఐ, బిజెపి సభ్యులతోపాటు మంత్రి జానారెడ్డి తప్పుపట్టారు. తప్పుల తడక అన్న అంశంపై ముఖ్యమంత్రి వివరణ ఇస్తూ కేంద్రానికి తన అనుమతి.read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి