26, జనవరి 2014, ఆదివారం

పేదరికం.. పోరాటం... విజయం.. బాక్సింగ్‌ క్వీన్‌ మేరీ కోమ్‌..       భారత దేశంలో మహిళ బాక్సర్లెందరికో మేరీ కోమ్‌ ఒక స్పూర్తి. బాక్సర్లకే కాదు, మహిళందరికీ కోమ్‌ జీవితం స్పూర్తిదాయకం. ఇద్దరు పిల్లల తల్లయి కూడా ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అంతటితో ఆగిపోకుండా ఇప్పుడు రియో ఒలంపిక్స్‌ కోసం మళ్ళీ బాక్సింగ్‌ రింగ్‌లో చెమటోడ్చుతోంది.
మేరీకోమ్‌ మణిపూర్‌లోని పల్లె ప్రాంతాల్లోంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఐదు సార్లు ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా, ఒలంపిక్స్‌లో కాంస్య పతక విజేతగా నిలిచింది. ఆమె జీవితగాథ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తెరకెెక్కుతోంది. ఆమె జీవితంలోని లోతుల్ని గమనిస్తే ఎంతో పేదరికం నుంచి ఆమె ఈ స్ధాయికి చేరుకుంది. ఒక సాధారణ జీవితాన్ని ఆమె ఏనాడూ అనుభవించలేదు, జాత్యహంకార దాడులు, కటిక పేదరికం అన్నీటితోనూ పోరాడి కోమ్‌ ఈనాడు ఛాంపియన్‌ బాక్సర్‌గా నిలిచింది. 30 సంవత్సరాల కోమ్‌ ఇద్దరు పిల్లల తల్లి. 2016లో జరిగే రియో ఒలంపిక్స్‌లో .read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి