.

23, జనవరి 2014, గురువారం

ఛేేదనలో చతికిలా..



-  డక్‌ వర్త్‌ పద్దతిలో 17 పరుగులతో కివీస్‌ గెలుపు
-  వన్డేలో నెం.1 ర్యాంక్‌ కోల్పోయిన ధోనిసేన
-  కోహ్లి, ధోని రాణించినా...ఓటమి 
-  మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ విలియమ్‌సన్‌
     షరా మామూలే..వేదిక మారిన ఫలితం మారలేదు. వన్డేల్లో నెం.1 ర్యాంక్‌ నిలబడాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ధోనిసేన చేతులెత్తేసింది. డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతిలో కుదించిన లక్ష్యాన్ని ఛేదించటంలో విఫలమయిన టీమ్‌ఇండియా వన్డే మ్యాచ్‌ను, ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌నూ కోల్పోయింది.
హామిల్టన్‌: వర్షం కారణంగా 42 ఓవర్లలకు కుదించిన మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్‌ ముఖ్య భూమిక వహించిన యువ ఆటగాడు కానే విలియమ్‌సన్‌ (77, 87 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నిలిచాడు. విరాట్‌ కోహ్లి ( 78, 65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఛేధనలో మరోసారి మెరిసినా...భారత్‌ను ఓటమి బారి నుంచి తప్పించలేకపోయాడు. read more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి