.

22, జనవరి 2014, బుధవారం

జ్యోతిశ్శాస్త్రానికీ, సైన్సుకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

-    ఎఎంఎఎల్‌ కళాశాల విద్యార్థి, అనకాపల్లి
     జ్యోతిశ్శాస్త్రానికీ, విజ్ఞాన శాస్త్రానికీ ఏమాత్రం పొంతన కుదరకపోవడమే వాటి మధ్య ఉన్న సంబంధం. 'ఓలజీ' (ology) అంటే గ్రీకు భాషలో విజ్ఞానశాస్త్రం అని అర్థం. 'గాంధీ' పదం చివర ఉన్న వారంతా మహాత్ములు కానట్లే ఓలజీ చివర ఉన్నంత మాత్రాన ఆస్ట్రాలజీ (జ్యోతిశ్శాస్త్రం) శాస్త్రం కాజాలదు. సైన్సు కాకపోగా, సైన్సుకు వ్యతిరేకమైన అంశాలు ఆస్ట్రాలజీలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఆస్ట్రాలజీ ప్రకారం సూర్యుడు ఓ గ్రహం. కానీ సూర్యుడు ఓ నక్షత్రం. వారి ప్రకారం రాహువు, కేతువులు కూడా గ్రహాలు. అలాంటి గ్రహాలు ఎక్కడా నిజానికి లేవు. వారి ప్రకారం నక్షత్రరాశుల (constellations) ప్రభావం పుట్టినపుడు బిడ్డ మీద ఉంటుంది.see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి