25, జనవరి 2014, శనివారం

మహా ఐక్యతతోనే సమస్యల పరిష్కారం- కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సామూహిక నిరాహార దీక్షలో బివి రాఘవులు 
- ఫిబ్రవరి 20న రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపు
ప్రజాశక్తి - హైదరాబాద్‌
    కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మహాఐక్యతతో పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లోని ఉద్యోగుల సంఘాలు ఏకమవ్వాలలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత, ఐఆర్‌ సాధనకై శుక్రవారం ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిపార్కు వద్ద ఉదయం 11 గంటల నుండి సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు.read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి