.

25, జనవరి 2014, శనివారం

మరమగ్గాల 'ఆధునీకరణ'పై నీలినీడలు..!



- ఆర్థిక భారం, అవగాహనాలోపమే కారణం
- అర్హత పత్రాలతో సరిపెట్టిన అధికారులు 
- నూలు బ్యాంకు పైలెట్‌ పథకంపై నేతన్నల అనాసక్తి
ప్రజాశక్తి - సిరిసిల్ల టౌన్‌
   ఊరట కల్పిస్తుందనుకున్న మరమగ్గాల ఆధునీకరణ పథకం చేనేత కార్మికులకు మరో ఆర్థిక భారంగా మారింది. ప్రభుత్వం అర్హతపత్రాలతోనే సరిపుచ్చడంతో ఆధునీకరణ చేసుకున్నాక ఉపాధికల్పన గ్యారంటీ లేకపోవడంతో నేతన్నలు ఆసక్తి చూపడం లేదు. 4 నుండి 8 మరమగ్గాలు కలిగి ఉన్న లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, బ్యాంకు రుణం పోగా రూ.20వేలు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. తీరా అంతడబ్బు కట్టి ఆధునీకరణ పూర్తయ్యాక అందుకు తగ్గ పనులు దొరుకుతాయా? అన్న సందేహం నేతన్నలను వెంటాడుతోంది.read more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి