28, జనవరి 2014, మంగళవారం

రాజ్యసభ అభ్యర్థులు వీరే!- పాతకాపులకే కాంగ్రెస్‌ పట్టం
- రెబల్స్‌గా బరిలోకి సీమాంధ్ర నేతలు
- టిడిపిలో రాజుకున్న చిచ్చు
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు మంగళవారం చివరి రోజు కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. రాష్ట్రం నుండి రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. అధిష్టానానికి విధేయులుగా ఉన్న కెవిపి రామచంద్రరావు, టి. సుబ్బరామిరెడ్డి, ఎంఏఖాన్‌లనే బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది.see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి