.

27, జనవరి 2014, సోమవారం

ఘన'తంత్ర ఉత్సవాలు

'


- ముఖ్య అతిధిగా హాజ‌రైన జ‌పాన్ పధ్రాని సైనిక పాట‌వం చాటిన శ‌క‌టాలు
- కన్నుల పండువగా కవాతులు

- ముఖ్య అతిధిగా హాజరైన జపాన్‌ ప్రధాని
   న్యూఢిల్లీ: 65వ భారత గణతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భిన్న సంస్కృతుల వారసత్వం, విభిన్న రంగాలలో దేశం సాధించిన విజయాలనుప్రదర్శించిన శకటాలు, సైనిక పాటవాన్ని ప్రపంచ దేశాలకు తెలియచెబుతూ రాజ్‌పథ్‌ సైనిక, పారామిలటరీ, పోలీసు, ఎన్‌సిసి, విద్యార్ధి దళాలు కవాతును ప్రదర్శించాయి. రైసినా హిల్స్‌ నుండి ఎర్రకోట వరకూ ఎనిమిది కిలోమీటర్ల పొడవునా సాగిన ఈ కవాతు భారత దేశ .read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి