.

9, జనవరి 2014, గురువారం

విశ్వజనీనతకు ప్రతీకలు


  -షేక్‌స్పియర్‌ నాటకాలు, 'మరో అమ్మ'
  -పుస్తక పరిచయ సభలో తెలకపల్లి రవి
   ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌
 షేక్‌స్పియర్‌ నాటకాలు, మరో అమ్మ పుస్తకం విశ్వజనీయమైనవనీ, వీటిని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరముందనీ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు. స్వరాజ్య మైదానంలోని పుస్తక మహోత్సవ ప్రాంగణంలోని 'మాలతీచందూర్‌ సాహిత్య వేదిక'పై షేక్‌స్పియర్‌, మరో అమ్మ పుస్తక పరిచయ సభ బుధవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ షేక్‌స్పియర్‌ నాటకాలు, రచనలు ప్రపంచ మానవాళి హృదయాంతరాలను చలింపజేసేవిగా ఉంటాయన్నారు. జీవితమే ఒక నాటకమని షేక్‌స్పియర్‌ చెప్పారని, మానవ red more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి