.

20, జనవరి 2014, సోమవారం

'కౌలు' చట్టాలు మార్చండి



 ప్రపంచ బ్యాంక్‌ సలహా
- భూయజమానులకు వత్తాసు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కౌలు చట్టాలను ప్రపంచ బ్యాంకు మార్చమంటోంది. 2011లో చేసిన 'ఆంధ్రప్రదేశ్‌ లైసెన్స్‌డ్‌ కల్టివేటర్స్‌ యాక్ట్‌' వలన భూయజమానులు భయ పడుతున్నారని, వారిలో అభద్రత తొలగించేందుకు సవరణ ప్రతిపాదించింది. అలాగే ముందు నుంచి అమల్లో ఉన్న కౌలుదారీ రక్షణ చట్టంలో ఒక క్లాజును తీసేయాలంది. బ్యాంక్‌ రుణాలు, పంట నష్ట పరిహారం, బీమా, ఇత్యాది ప్రభుత్వ పథకాల లబ్ది కోసం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు (ఎల్‌ఇసి) జారీ చేసేందుకు రెండున్నరేళ్ల క్రితం ప్రభుత్వం చేసిన చట్టంపై ప్రపంచ బ్యాంక్‌ సర్వే చేయించింది.read more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి