.

9, జనవరి 2014, గురువారం

ఫల్లూజా ప్రతిష్టంభన-ఒబామా కష్టాలు


  బాగ్దాద్‌: ఇరాక్‌లోని ఫల్లూజాలో సైనిక దళాలకూ, తిరుగుబాటుదారులకూ మద్య జరుగుతున్న యుద్ధంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈపరిస్థితి ఒబామాను చిక్కుల్లోనెట్టింది. ఇరాక్‌లో అధికారంలో ఉన్న మాలికి ప్రభుత్వ దురభిమాన విధానాలపట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆదేశంలో అల్‌ ఖైదా బలపడకుండా ఉండాలంటే అమెరికా ఆయుధ సరఫరాను వేగవంతం చేయాల్సిన పరిస్థితి అమెరికాకు ఏర్పడింది. మంగళవారంనాడు అల్‌ ఖైదాతో మిలిటెంట్లతో కూడిన తిరుగుబాటు దళాలు సున్నీలకు బలమైన స్థానంగా ఉన్న ఫల్లూజాకి పశ్చిమంగా 12మైళ్ల దూరంలో ఇరాకీ సైన్యంతోred more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి