24, జనవరి 2014, శుక్రవారం

పసిడి దిగుమతి సుంకంపై సడలింపు-  వాణిజ్యశాఖకు సోనియా లేఖ
    న్యూఢిల్లీ :  పసిడి దిగుమతిలో సడలింపులు ఇవ్వాలని యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ కోరారు. ఈ అంశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఆమె వాణిజ్యమంత్రిత్వశాఖకు లేఖ రాసింది. పసిడి దిగుమతులపై ప్రభుత్వ ఆంక్షలు పరిశ్రమను దెబ్బతీస్తున్నాయని, ఇందులో సడలింపులు ఇవ్వాలని ఆల్‌ ఇండియా జెమ్స్‌ అండ్‌ జ్యుయేలరీ ట్రేడ్‌ ఫెడరేషన్‌ దీనిపై సోనియాను కోరింది. ఈ నేపథ్యంలోనే సోనియా లేఖ రాశారు. ప్రస్తుతం పసిడి దిగుమతిపై 10 శాతం సుంకాన్ని ప్రభుత్వం వసూలు చేస్తుంది. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి