24, జనవరి 2014, శుక్రవారం

అందనంత దూరానికి అక్కినేని     ఎంత గొప్ప సైంటిస్ట్‌నైనా, ఎంత గొప్ప రాజకీయవేత్తనైనా, ఎంత గొప్ప కళాకారుడినైనా..మరణం శాశ్వతంగా తుడిచేస్తుంది. మట్టిలో కలిసిపోవాల్సిందే. అలాగే..అక్కినేని కూడా అందనంత దూరాలకు వెళ్లిపోయారు. అది కూడా చాలా ప్రశాంతంగా వెళ్లిపోయారు. తృప్తిగా వెళ్లిపోయారు. మరణం ఆయన్ని చాలా హూందాగా ఆహ్వానించిదనే చెప్పాలి. దీన్ని ఆయన గౌరవించారు. ముందస్తుగా సంసిద్ధులయ్యారు. కాకపోతే ఇకపై ఆయన కనబడరన్న నిజం..తెలుగు సినీ అభిమానిని దు:ఖంలో ముంచెత్తింది. తెలుగు సినిమాకు ఎంతటి ముఖ్యమైన మనిషో..తెలుగువాడికీ అంతటి దగ్గరి మనిషి. అలా మారడంలో ఆయన చేసిన పరిశీలనాత్మక జీవన ప్రయాణం నేటి తరానికి ఆదర్శనీయం.read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి