27, జనవరి 2014, సోమవారం

ఛాంపియన్‌ వావ్రింకా-    రన్నరప్‌గా నిలిచిన సానియా-టెకావ్‌ జోడి
    మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో సంచలనం నమోదైంది. చెన్నై ఓపెన్‌ విజేత స్టానిస్లాస్‌ వావ్రింకా టాప్‌ సీడ్‌ నదాల్‌ పై విజయంతో టైటిల్‌ని కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో వావ్రింకా 6-3, 6-2, 3-6, 6-3తో రఫెల్‌ నదాల్‌ను ఖంగుతినిపించాడు.  read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి