25, జనవరి 2014, శనివారం

అళగిరిపై సస్పెన్షన్‌ వేటు   చెన్నయ్ : క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన మాజీ కేంద్ర మంత్రి, డిఎంకె దక్షిణ మండల కార్యదర్శి ఎంకె అళగిరిపై అధిష్టానం సస్పెన్షన్‌ వేటు వేసింది. 'ఆయనను ఇకపై పదవుల్లో కొనసాగిస్తే అది పార్టీలో క్రమశిక్షణకు చేటుగా పరిణమిస్తుందని డిఎంకె ప్రధాన కార్యదర్శి కె అంబజగన్‌ శు క్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ క్షేమం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ కార్యకర్తలందరూ బలపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి