30, జనవరి 2014, గురువారం

ఫిట్‌నెస్‌ ఉంటే పతకాలు నావెంటే     హైదరాబాద్‌ : ఫిట్‌నెస్‌ లేమి, గాయాలు వేధించటం కారణంగా 2013 సీజన్‌లో పతకాలు సాధించలేకపోయానని భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ చెప్పారు. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగా ఒక్కసారిగా నాఆటతీరు పేలవంగా ఉండటంతో కొంత నిరుత్సాహనికి గురయ్యానని, కాలి వేలి గాయం తీవ్రంగా ఇబ్బందికి గురిచేసింది. అలాగే నాపేలవ ఆటకు చాలా కారణాలున్నాయని అందులో ఇదోకటని ఈ హైదరాబాద్‌ షట్లర్‌ పేర్కోన్నారు.  read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి