27, జనవరి 2014, సోమవారం

ఆస్తులతో ఆటలు- దస్తావేజుల పని 'మీసేవ'కు ఇస్తే అవస్థలే
ప్రజాశక్తి ప్రతినిధి - తిరుపతి జోన్‌
  కడుపులో క్యాన్సర్‌ గడ్డవుంది. దాన్ని తొలగించాలి. నిపుణుడైన డాక్టర్‌ అయితేనే ఆ పని చేయగలడు. చేతిలో కత్తి ఉందిగదా అని కూరగాయలు తరిగే వ్యక్తివద్దకు ఆ రోగిని పంపితే...ఏమవుతుంది?
అచ్చం ఇలాగేవుంది...దస్తావేజుల తయారీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి. ఇంటర్నెట్‌ ఉందిగదా అని దస్తావేజుల తయారీ వ్యవహారాన్ని మీ-సేవకు అప్పగించాలనుకుంటోంది. వృత్తి..read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి