.

8, జనవరి 2014, బుధవారం

గుజరాత్ అభివృద్ది నిజస్వరూపం


'కార్పొరేట్‌ అనుకూలత' నుంచి సంపద పునఃపంపిణీకి వృద్ధి వ్యూహాన్ని మార్చవలసిన తరుణంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిని కాబోయే ప్రధానమంత్రిగానూ, అత్యంత క్రూర నయా ఉదారవాద రూపానికి ప్రాతినిధ్యం వహించే 'గుజరాత్‌ నమూనా'ను భారతదేశమంతా అనుసరించవలసిన అభివృద్ధి పథంగానూ ముందుకు తేవడంలో కార్పొరేట్‌ కుయుక్తి దాగి ఉన్నది. ముఖ్యమంత్రి హిందూత్వవాదానికున్న ప్రజానుకూలతను ఉపయోగించుకుని రాజకీయ వ్యవస్థను నియంత్రించాలనే ఈ మోసపూరిత ప్రయత్నాన్ని తప్పక ఓడించి తీరాలి.

ప్రభాత్‌ పట్నాయక్‌
ఆర్థికాభివృద్ధికి సంబంధించి రెండు పరస్పర వ్యతిరేక దృక్పథాలు భారతదేశంలో పోటీపడుతున్నాయి. red more.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి