.

9, జనవరి 2014, గురువారం

పై చదువులకు చింతా?


డబ్బున్న వాళ్ళే పెద్ద చదువులు చదివించగలరు అనుకోవడం ఒకప్పటి మాట. ఇప్పుడు పేద, గొప్ప తేడా లేకుండా అందరూ పై చదువులు చదువుకునే అవకాశం విద్యారుణాలు కల్పిస్తున్నాయి. వడ్డీ రేటు, పన్ను రాయితీ, తిరిగి చెల్లింపు విధానంలో ప్రస్తుతం పథకాలేం ఉన్నాయి లాంటి సమాచారం పూర్తిస్థాయిలో సేకరించుకుంటే, అనువైన చోట విద్యా రుణం పొందవచ్చు.

విద్యారుణం అంటే పెద్ద చదువులు చదవడానికి తీసుకునే అప్పు. పై చదువులు చదవాలని అనుకుంటున్న వారి కోసం పెద్దస్థాయిలో పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు విద్యారుణాలను అందిస్తున్నాయి. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మొత్తం 27 జాతీయ బ్యాంకుల నుండి విద్యా రుణాలు మంజూరు చేస్తోంది. red more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి