.

10, జనవరి 2014, శుక్రవారం

తప్పు జరిగింది...!


     -బొగ్గు గనుల కేటాయింపులపై సుప్రీంకు కేంద్రం వివరణ
   న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో ఎక్కడో తప్పు జరిగిన మాట వాస్తవమేనని కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ వ్యవహారాన్ని మరింత పారదర్శకమైన పద్ధతిలో నిర్వహించి వుంటే బాగుండేదని ప్రభుత్వం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్‌ (ఎజి) గులామ్‌ ఇ వాహన్‌వతి అన్నారు. గురువారం ఆయన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు తన వాదనను వినిపిస్తూ ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నదని, అయితే ఎక్కడో తప్పు జరిగిందని, దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి వుందని అన్నారు. 'ఈ ప్రక్రియను మరి కొంత మెరుగైన పద్ధతిలో నిర్వహించి వుంటే బాగుండేద'న్న న్యాయమూర్తుల వ్యాఖ్యలపై స్పందించిన ఎజి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రక్రియ అయినా సరే మరింత పారదర్శకమైన పద్ధతిలో, మెరుగైన రీతిలో నిర్వర్తించవచ్చని, న్యాయమూర్తుల   red more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి