25, జనవరి 2014, శనివారం

రసకందంలో 'రాజ్య'సీట్లు





- కాంగ్రెస్‌లో గెలిచేవారెందరు?
- రెబెల్స్‌గా ఇద్దరు పోటీ
- రేపు ఖరారు చేస్తామన్న గంటా
- ఢిల్లీకి రాలేనని దిగ్విజరుకు సిఎం ఫోన్‌
- 26న వెళ్లే అవకాశం
ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
  కాంగ్రెస్‌పార్టీలో రాజ్యసభ పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఒకవైపు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణలను ఢిల్లీకి పిలిపించిన సమయంలోనే మరోవైపు, పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించడానికి పలువురు సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో చర్చించుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఛాంబర్‌లో మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్‌, మాజీ మంత్రులు జేసీ దివాకర్‌రెడ్డి, గాదె వెంకటరెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు సమావేశమై రాజ్యసభ ఎన్నికలపై చర్చించారు. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి