29, జనవరి 2014, బుధవారం

మాట నిలబెట్టుకోవడంలో నాయుడు చాలా స్ట్రాంగ్‌-  వెనక్కి తీసుకోవడంలో చాలా వీక్‌..
- పదేళ్ల తర్వాత హీరోగా చేస్తున్నా
- పా..పా..తుమ్మెదా..చిత్రాన్ని స్వయంగా విడుదల చేస్తున్నా
      'బ్రహ్మచారిగా ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. పెళ్ళి చేసుకుంటే కనీసం టీవీ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఆపలేము. నా పేరు నాయుడు... నా నోటికి దురుసెక్కువ... చేతికి దురదెక్కువ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో నాయుడు చాలా స్ట్రాంగ్‌. వెనక్కి తీసుకోవడంలో చాలా వీక్‌'..ఇవన్నీ మంచు మోహన్‌బాబు మాటలు. ఆయన తాజాగా నటించిన 'పాండవులు..పాండవులు తుమ్మెద' చిత్రంలో చెప్పిన డైలాగ్స్‌ అవి. ఇటువంటి డైలాగ్‌లో మరెన్నో ఈ చిత్రంలో ఉన్నాయని, సినిమా ప్రేక్షకులకు విందు భోజనమవుతుందని మోహన్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. అలాగే హిందీ చిత్రం 'గోల్‌మాల్‌-3' సినిమాకి ..read more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి