27, జనవరి 2014, సోమవారం

ఏఎన్నార్‌ చేతులమీదుగా జరపాలనుకున్నాం  'అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'దేవదాసు' చిత్రం స్ఫూర్తితో 'దేవదాస్‌ స్టైల్‌ మార్చాడు' చిత్రానికి శ్రీకారం చుట్టాను. ఆడియో వేడుక నాగేశ్వరరావుగారి చేతులమీదుగా జరపాలనుకున్నాం. ఆ ఆశ తీరలేదు. సినిమాను ఆయనకు అంకితమివ్వడం ద్వారా ఆ లోటును తీర్చుకుంటున్నా'మని దర్శకుడు శ్రీనివాసరెడ్డి గుండ్రెడ్డి అన్నారు. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి