31, జనవరి 2014, శుక్రవారం

బాగ్దాద్‌లో పేలుళ్ళు‌, ఆరుగురి మృతి- జనవరిలోనే 900 దాటిన మృతుల సంఖ్య
   బాగ్దాద్‌: బాగ్దాద్‌ నగరంలోని రద్దీ మార్కెట్‌ సమీపంలో వున్న ఒక రెస్టారెంట్‌లో గురువారం జరిగిన  బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. దీనితో జనవరిలో హింసాకాండకు బలైన వారి సంఖ్య 900 దాటిందని అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో పెరిగిపోయిన హింసాకాండ ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక శక్తులు, భద్రతా దళాల మధ్య చెలరేగుతున్న ఘర్షణలతో దేశం మళ్లీ గత హింసాత్మక కాలం నాటికి .see more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి