25, జనవరి 2014, శనివారం

సైన్స్‌ కథాంశంతో అవతారం  ఆధునిక సాంకేతిక అందిపుచ్చుకుని చిత్రాలు రూపొందిస్తున్న కోడి రామకృష్ణకు అమ్మోరు, అరుంధతి మంచి ఇమేజ్‌ తెచ్చిపెట్టాయి. తాజాగా ఆయన 'అవతారం'తో మరో ప్రయత్నం చేస్తున్నారు. ఎం.కవిత సమర్పణలో అరుంధతి ఆర్ట్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఎం.యుగంధర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తయి పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి