23, జనవరి 2014, గురువారం

బాటసారి తుది మజిలీ-    మంగళవారం అర్ధరాత్రి ఆఖరి శ్వాస 
-    ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-    విషాదంలో సినీ పరిశ్రమ 
-    అశేషజనం అశ్రునివాళి
      తెలుగు సినీ కళామతల్లి మరో ముద్దుబిడ్డను కోల్పోయింది. తెలుగు సినిమా ఖ్యాతిని హిమాలయ పర్వతమంత స్థాయికి తీసుకువెళ్ళిన నట శిఖరం ఒరిగిపోయింది. ఏడు దశాబ్దాల పాటు కథానాయక పాత్రలతో అందరినీ అలరించి 'ఎవర్‌గ్రీన్‌' తారగా వెలిగిన నట సమ్రాట్‌ 'టాటా వీడుకోలు... ఇంక సెలవు...' అంటూ అభిమానులకు వీడ్కోలు చెబుతూ తుది శ్వాస విడిచారు. అభిమానుల శుభాకాంక్షలతో క్యాన్సర్‌ను సైతం జయించి వస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఆ వాగ్దానం మాత్రం నెరవేర్చకుండానే జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించారు. ఆయన మరణంతో తెలుగు సినీ ప్రియులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. శాసనసభ, మండలి సంతాపం ప్రకటించాయి. read more...

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి