30, జనవరి 2014, గురువారం

వ్యవసాయ రుణమాఫీ పథకంలో లొసుగులు    న్యూఢిల్లీ: యుపిఎ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన వ్యవసాయ రుణమాఫీ పథకం లొసుగులతో కూడి వున్నందు వల్ల అది ఆశించిన లక్ష్యాలను సాధించలేకపోయిందని పార్లమెంట్‌కు చెందిన ప్రజా పద్దుల సంఘం (పిఎసి) తన మధ్యంతర నివేదికలో ఎత్తిచూపింది. పథకానికి నిర్దేశించిన మార్గదర్శకాల ఉల్లంఘన, పర్యవేక్షణా లోపాలు ఇందుకు ప్రధాన కారణాలని పిఎసి తన నివేదికలో వివరించింది.  read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి