25, జనవరి 2014, శనివారం

పవర్‌ ఫస్ట్‌లుక్‌     జనవరి 26 రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా రవితేజ తాజా చిత్రం 'పవర్‌ ఫస్ట్‌లుక్‌'ని రిలీజ్‌ చేశారు చిత్ర దర్శకనిర్మాతలు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. పోలీస్‌ గెటప్‌లో..పక్కా మాస్‌లుక్‌తో రవితేజ ఈ సినిమాలో కన్పించనున్నాడని ఫస్ట్‌లుక్‌ చూస్తే అర్థమవుతోంది. రవితేజ అంటే మాస్‌ ఎంటర్‌టైన్‌, మరి ఆ పవర్‌ఫుల్‌ కామెడీ ఏంటో చూస్తారంటూ చిత్ర దర్శకనిర్మాతలు ఊరిస్తున్నారు. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి