23, జనవరి 2014, గురువారం

మెరుపు కొద్దికాలమే: అక్కినేని  ''డెబ్బెయి ఏళ్ళు దాటాక మనిషిజీవితంలో ప్రతి ఏడాది ఏడాదిన్నరకింద లెక్క. 80 దాటాక ప్రతి ఏడాది రెండు సంవత్సరాలకింద లెక్క. ఇది నా ఫిలాసఫీ.. ఎందుకంటున్నానంటే... ఈ దేహం ఎప్పుడైనా పడిపోవచ్చు.. చెట్టుకు మందులేస్తాం, నీల్ళుపోస్తాం, పాదుచేసి పెంచుతాం. ఇన్ని చేసినా.. మెరుపు కొద్దికాలమే. తర్వాత ఎండిపోతుంది. జీవితం అంతే... read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి