31, జనవరి 2014, శుక్రవారం

హలో హలో @ 91 కోట్లున్యూఢిల్లీ : గత నవంబర్‌ ముగింపు నాటికి భారత్‌లో మొత్తం టెలిఫోన్‌ వినియోగదార్ల సంఖ్య 91.01 కోట్లకు చేరింది. అక్టోబర్‌ 2013 నాటికి ఈ సంఖ్య 90.45 కోట్లుగా ఉందని టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రారు) వెల్లడించింది. ఇంతక్రితం మాసం వినియోగదార్లతో పోల్చితే 0.62 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. మొత్తం వినియోగదార్లలో పట్టణ ప్రాంత ఖాతాదార్లు 60.06 శాతానికి తగ్గారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంత వినియోగదార్ల వాటా 39.94 శాతానికి పెరిగింది. see more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి