.

4, జనవరి 2014, శనివారం

9 నుండి సమ్మె


 -ఆర్టీసీ కార్మికుల సదస్సు పిలుపు
 - పోరాటానికి సంపూర్ణ మద్దతు : బివి రాఘవులు
 ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
 ఆర్టీసీ లోని కాంట్రాక్టు కార్మికులనందరిని క్రమబద్దీకరించాలని, 50శాతం మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 9వ తేది నుండి జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని ఆర్టీసి కార్మికుల సదస్సు పిలుపునిచ్చింది. ఆర్టీసి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, కార్మిక సంఘ్, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, కార్మిక సంఘ్, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, కార్మిక పరిషత్‌, వర్కర్స్‌ యూనియన్‌, కాంట్రాక్టు డ్రైవర్‌ అండ్‌  see more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి