31, జనవరి 2014, శుక్రవారం

38 మంది తమిళ మత్స్యకారుల అరెస్ట్‌     రామేశ్వరం/కొలంబో: తమిళనాడుకు చెందిన దాదాపు 38 మంది మత్స్యకారులను లంక నౌకాదళం గురువారం అరెస్ట్‌ చేసింది. మత్స్యకారుల సమస్యపై భారత్‌-లంక మత్స్యకార ప్రతినిధి బృందాలు భేటీ అయిన మూడు రోజులకే ఈ తాజా అరెస్ట్‌ జరగటం విశేషం. అంతర్జాతీయ సముద్ర హద్దులు దాటారంటూ మత్స్యకారులను అరెస్ట్‌ చేసిన వారి ఐదు బోట్లను లంక నౌకాదళం స్వాధీనం చేసుకుని see more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి